బాహుబలికి రజినీ సెల్యూట్

rajiniదేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది బాహుబలి 2 సినిమా. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తేడాలేదు… అన్ని పరిశ్రమలదీ బాహుబలి బాటే. గొప్ప సినిమాను అందించారంటూ.. రాజమౌళిని అభినందిస్తున్నారు ప్రముఖులు. తాజాగా ఆ జాబితాలో చేరారు సూపర్ రజినీ కాంత్. “బాహుబలి 2 సినిమా ఇండియన్ సినిమాకే గర్వకారణంగా నిలిచింది.  దేవుడి ముద్దు బిడ్డ రాజమౌళికి నా సెల్యూట్స్” అంటూ ట్వీట్ చేశారు రజినీ. బాహుబలి 2 సినిమాను ఓ మాస్టర్‌పీస్‌గా అభివర్ణించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy