‘బాహుబలి’ గజారోహణం!

‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తన నటులకు ఆక్టింగ్ నేర్పించే ప్రయత్నంలో తానూ స్వయంగా ఏనుగును ఎక్కడం నేర్చుకున్నారు. ‘మడిసన్నాక కూసింత ఆటా పాటా ఉండాలంటున్న రాజమౌళి ఆ వీడియోను నెట్ లో పెట్టారు. మీరు కూడా చూసి కళా పోసన సేయండి!

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy