బాహుబలి ది కంక్లూజన్.. ఓ మాయాజాలం: కేటీఆర్

Bahubali2-ktrబాహుబలి 2 మూవీ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. బాహుబలి ది కంక్లూజన్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి. బాహుబలి సినిమా టికెట్స్ ఆన్ లైన్ బుకింగ్స్ .. నెల వరకు ఖాళీగా లేవంటే.. ఈ చిత్రం ఎంత పాపులారిటీ సాధించిందో అర్థమవుతోంది.

ఒక చలన చిత్ర ప్రేమికుడిగా..ఈ సుదీర్ఘ కాలంలో ఇలాంటి మాయాజాలం చూడలేదన్నారు కేటీఆర్. బాహుబలి ది కంక్లూజన్.. ఓ విలక్షణమైన చిత్రం అన్నారు. ఈ ట్వీట్స్ పై రానా, రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

బాక్సాఫీస్ లో విడుదలైన తొలిరోజే.. రూ. 155 కోట్లు వసూల్ చేసిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి2 రికార్డు క్రియేట్ చేసింది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy