బాహుబలి మేకింగ్ వీడియో..

bahubali_movie_v6 anushka-bahubali_1400659695

టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికి వందరోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. గతంలో ప్రభాస్ బర్త్ డే రోజు, అనుష్క, రాణా ల బర్త్ డే సందర్భంగా ఇప్పటికి మేకింగ్ వీడియోలనే మూడు టీజర్ లు రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా రిలీజైన మేకింగ్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ సగం పూర్తయ్యింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. వందరోజుల క్రితం బాహుబలి షూటింగ్ ష్టాటై ముందుకెళ్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా షూటింగ్ కొనసాగుతుందన్నారు. షూటింగ్ లేటైనా.. తమకు మంచి సంతృప్తి ఉందని, ఈ సినిమాలో చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy