బాహుబలి@ రూ.1500 కోట్లు

Baahubali-collectionsబాహుబలి – 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంత భారీ మొత్తంలో వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమా ఇది. మూడు వారాల్లో 1500 కోట్లు కలెక్షన్లు సాధించడం ఓ రికార్డ్. వసూళ్లను అధికారికంగా ఆర్కా మీడియా ప్రకటించింది. నాలుగో వారంలో కూడా కలెక్షన్లు రావడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy