బాహుబలి 2 న్యూ పోస్టర్

bahibaliబాహుబలి 2 కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ యూనిట్.. ప్రభాస్ అభిమానులకు పండుగ కానుక ఇచ్చింది. మరీ వైవిధ్యంగా ఉంది ఇది. ఏనుగు తొండంపై ఓ కాలు.. మరో కాలు ఏనుగు కుంభస్థలంపై పెట్టి ఎక్కుతున్నట్లు ఉంది. కదన రంగంలోకి బాహుబలి సిద్ధం అన్నట్లు.. వీరుడిలా ఉన్నాడు ప్రభాస్. ఏనుగునే తన వశం చేసుకుని.. శత్రువులపై దండయాత్ర చేస్తున్నట్లు ఉన్న ఈ స్టిల్ అభిమానులకు పండుగ చేస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy