బిగ్ బాస్ ఓ ఛాలెంజింగ్ : NTR

bigg-boss-telugu-ntrస్టార్ మా బిగ్ బాస్ షో చేయటం ఓ ఛాలెంజింగ్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఫస్ట్ టైం బుల్లితెరపై నట్టిస్తున్న ఈ షో సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేయటం కొత్త అనుభూతి అని  అన్నారు. సవాళ్లు అంటే చాలా ఇష్టమని.. అందుకే ఓ ఛాలెంజ్ గా తీసుకుని ఈ షో చేయటం జరిగిందన్నారు. బుల్లితెరపై నటించటం చాలా కష్టమని ఇప్పుడే తెలిసిందన్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ షో ఉంటుందని.. ఇందులో పాల్గొనే వారు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. జూలై 16వ తేదీ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy