బిగ్ బీకి ఎలిజబెత్ రాణి ఆహ్వానం

amitabhబ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ..బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఆహ్వానించారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఎలిజబెత్‌ బ్రిటన్‌-భారత్‌ దేశాల మధ్య సాంస్రృతిక సత్సంబంధాలు మెరుగుపరచడానికి క్వీన్‌ ఎలిజబెత్‌ ఫిబ్రవరి చివరిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్‌, భారత్‌కు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఎలిజబెత్‌, ప్రిన్స్‌ ఫిలిప్‌లు ఈ కార్యక్రమానికి బిగ్ బీని కూడా ఆహ్వానించారు. అయితే అమితాబ్‌ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో రాలేకపోతున్నానని సగౌరవంగా తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినందుకు అమితాబ్‌ ఎలిజబెత్‌ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని అమితాబ్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy