బిగ్ బ్రేకింగ్ : టీచర్ ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్

tspscఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది TSPSC. 8వేల 792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 31 జిల్లాల ప్రాతిపదికన టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు పేరుతో ఐదు నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. వీటికి  అక్టోబర్ 30 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 2018 ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. స్కూల్  అసిస్టెంట్లు, ఎస్ జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్  20శాతం వెయిటేజీ కల్పించనున్నారు.

పోస్టుల వివరాలు:

.. స్కూల్ అసిస్టెంట్లు – 1,941 పోస్టులు

.. PET –  416 పోస్టులు

.. లాంగ్వేజ్ పండిట్లు – 1,011

.. SGT  – 5,415 పోస్టులు

.. PET స్కూల్ అసిస్టెంట్లు 9 పోస్టులు

 

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు:

ఆదిలాబాద్ – 293

మంచిర్యాల – 169

నిర్మల్ –  226

కొమురం భీం ఆసిఫాబాద్ – 894

కరీంనగర్ – 71

జగిత్యాల – 253

పెద్దపల్లి – 53

రాజన్న సిరిసిల్ల – 76

నిజామాబాద్ – 158

కామారెడ్డి – 381

వరంగల్ అర్బన్ – 22

వరంగల్ రూరల్ – 23

జయశంకర్ భూపాలపల్లి – 319

జనగాం – 60

మహబూబాబాద్ – 128

ఖమ్మం – 57

భద్రాద్రి కొత్తగూడెం – 185

మెదక్ – 281

సంగారెడ్డి – 903

సిద్దిపేట – 101

మహబూబ్ నగర్ – 731

వనపర్తి – 154

నాగర్ కర్నూల్ – 385

జోగులాంబ గద్వాల్ – 438

నల్లగొండ – 190

సూర్యపేట – 156

యాదాద్రి భువనగిరి – 128

వికారాబాద్ – 820

మేడ్చల్ మల్కాజిగిరి – 199

రంగారెడ్డి – 521

హైదరాబాద్ – 417

tspsc (1)

tspsc (2)

tspsc (3)

tspsc (4)

tspsc (5)

2017SE_MS25

SGT_English

SGT_Telugu

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy