బిల్డింగ్ ను పూర్తిగా కూల్చేసిన GHMC

BUILDINGఆపరేషన్ ఇంప్లోజన్ లో మరో సారి జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేశారు. మాదాపూర్ లో ఈనెల 8న సగం కూల్చిన బిల్డింగ్ ను సోమవారం ( మే15) మొత్తం కూల్చేశారు. అయితే స్థానికులకు ఈ విషయం చెప్పక పోవడంతో ముగ్గురు స్థానికులకు గాయాలయ్యాయి. కాంక్రీట్ రాళ్లు ఎగిరిపడటంతో వాళ్లు గాయపడ్డారు. ముందస్తు సమాచారం ఇవ్వక పోవడంతో  అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy