బిల్లు పై విజయమ్మ అభిప్రాయం

vij

YCP నేత విజయలక్ష్మి రాష్ట్ర విభజన బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. “ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలంటే..
ఇష్టమున్నట్టు చేయమని కాదు, మేము సమైక్య తీర్మానం చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు, అసలు విభజన బిల్లు సభకు రావడమే దురదృష్టకరం, మా పోరాటం బిల్లును అడ్డుకోవాలని కాదు… అధికార పక్ష నేత, ప్రతిపక్ష నేత ఇద్దరూ లేకుండా ఇంత ముఖ్యమైన బిల్లు సభలో ప్రవేశపెట్టడం సరికాదు. బిల్లు పై ఓటింగ్ నిర్వహించాలి…” అని TDP సభ్యుల నిరసనల హోరు మధ్య ఆవిడ ప్రసంగించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy