బీఎండబ్ల్యూ బైక్….జస్ట్ 23 లక్షలే !

బీఎండబ్ల్యూ కార్లు ఎంత ఖరీదో, ఎంత ప్రెస్టీజియస్సో తెలియంది ఎవరికి! మరి, బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి మోటార్ సైకిల్ వస్తే చీప్ గా ఎట్లా దొరుకుతుంది? ధర హోరెత్తిపోదా?….మనదేశంలో అమ్మకానికి లేటెస్ట్ గా బీఎండబ్ల్యూ కంపెనీ పెట్టిన ఈ ‘నైన్ T’ బైక్ ఖరీదు 23 లక్షల 50 వేలు. ఇంత ఖరీదెందుకని అనుకోకండి. ఒక్కసారి ఆ బైక్ ఎక్కి జామ్మని దూసుకెళ్తే అర్థమవుతుంది అసలు సంగతి!

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy