బీజేపీతోనే గుజరాత్ ప్రజలు : జైట్లీ

Arun-Jaitleyగుజరాత్ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారన్నారు.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. విజయ్ రూపానీ సారథ్యంలో.. ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఖాయమని చెప్పారు. అభివృద్ధికే ప్రజలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy