బీజేపీపై కమల్ ఆగ్రహం: ప్రజలను బుద్ధిహీనులను చేస్తోంది

ప్రముఖ నటుడు కమల్ హాసన్  బీజేపీ పై తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. దావోస్ మేధోమథనంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రజలను బుద్ధిహీనులను చేస్తోందన్నారు. రైతులను వెర్రివాళ్ళను చేస్తోందని, అగ్ర వర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ల పేరుతో ఆ వర్గాల వారిని ఫూల్ చేస్తోందన్నారు. ఓటర్లను ఫూల్ చేయడానికే మోడీ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందన్నారు కమల్.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy