బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది : రాహుల్ గాంధీ

rahuఅహంకారపూరితంగా పట్టుబట్టి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ ప్రభఉత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేసిందన్నారు రాహుల్ గాంధీ. గురువారం(మే-17) ఉదయం తొర్రి విక్టరీ సెలబ్రేట్ చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని  బీజేపీ కూని చేసిందని రాహుల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజు ఉదయం యడ్యారప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy