బుగ్గి అయిన 23 జీవితాలు

రైల్

ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో బెంగుళూరు నుండి నాందేడ్ బయల్దేరిన ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ AC కోచ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 23 మంది సజీవ దహనం అయ్యారు. గాయపడిన వారందరినీ ధర్మవరం, పుట్ట పర్తి, అనంత పూర్ జిల్లా ఆసుపత్రులకు తరలించారు.మృతులలో కనీసం ఐదుగురు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఖర్గే మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

హెల్ప్ లైన్ నంబర్లు: Bangalore: 08022354108, 08022259271, 08022156554, 08022156553 Railways: 9731666863

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy