బెంగళూరులో ఎయిర్ షో

India-Air-Showబెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా -2017 సదస్సు సక్సెస్ గా సాగుతోంది. ఎయిర్ బేస్ లో జరుగుతున్న విమనాల ప్రదర్శనను చూసేందుకు సందర్శకులు పోటెత్తారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శనలు కొనసాగనున్నాయి. దేశియ, విదేశీ విమానాలతో పాటు యుద్ధ విమానాలు, కిపణులు షోలో ప్రత్యేక ఆకర్షనగా నిలిచాయి. ఆకాశంలో పొగలు చిమ్ముతూ, ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది ఎయిర్ షో.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy