బెంగళూరు సిటీలో గాలివాన బీభత్సం

bang-rains-11బెంగళూరు సిటీలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వానతో చాలా ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో  ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాలివాన బీభత్సంతో రోడ్లమీద చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల మీద కొమ్మలు విరిగిపడటంతో అద్దాలు పగిలాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy