బెస్టాఫ్ లక్ ఇండియా…

rio-wishesరియో ఒలింపిక్స్ కు వెళ్ళిన భారత క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని అభిలషిస్తూ, వారందరికీ బెస్టాఫ్ లక్ చెబుతూ ఓ ర్యాలీ తీశారు మొరాదాబాద్ లోని స్కూలు పిల్లలు. ముఖానికి రంగులు పులుముకుని, రియో భారత్ అని పెయింటింగ్ చేయించుకుని వారు అందులో పాల్గొన్నారు. భారత ఆటగాళ్ళ పేర్లు ఒకటొకటిగా నినదిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy