బేగంబజార్ లో రూ. 50లక్షల హవాలా సొమ్ము స్వాధీనం

havalaహైదరాబాద్  బేగం బజార్ లో 50 లక్షల రూపాయల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. షాహినాత్ పూర్ గంజ్ ఎస్సై రాముడు ఆధ్వర్యంలో గురువారం రాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా ఈ డబ్బు బయటపడింది. ఓంప్రకాశ్, శ్యామ్ సుందర్ అనే ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.  నిందితులిద్దరూ చూడిబజార్ కు చెందిన వారిగా చెబుతున్నారు పోలీసులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy