బ్యాంక్ ఆఫ్ బరోడాలో 361 ఉద్యోగాలు

bank-of-barodaబ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) లో ఖాళీలను భర్తీ  చేయనుంది. ఇందుకోసం 361 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

 

 

బ్యాంక్ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా

 పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్

 ఖాళీల సంఖ్య: 361

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

 జీతం వివరాలు: రూ. 31,705 – 59,170/-

విద్యార్హత: AICTE గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ లేదా పీజీడీఎం(స్పెషలైజేషన్ ఫైనాన్స్‌తో) లేదా తత్సమాన విద్యార్హత పోస్టు గ్రాడ్యూయేషన్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.04.2018 వరకు 28-40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC,ST లకు- 5 ఏళ్ల ఏజ్ సడలింపు ఉంటుంది. అలాగే 0BC లకు-3  ఏళ్లు ,PWD-10 ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ:  ఆన్‌లైన్ టెస్ట్ – గ్రూప్ డిస్కషన్/వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: డెబిట్ కార్డ్స్(రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వ్యాలెట్స్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. జనరల్/OBC: రూ. 600/-చెల్లించాలి, SC,ST,PWD రూ.100/- చెల్లించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 25.04.2018

రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ: 17.05.2018

వెబ్ సైట్: https://www.bankofbaroda.com/writereaddata/Images/pdf/detail
ed-advertisement.pdf

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy