బ్యాంక్ ఆఫ్ బరోడాలో 424 ఉద్యోగాలు

bank-of-barodaవెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 424 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి బ్యాంక్ ఆఫ్  బరోడా నోటిఫికేషన్ జారీ చేసింది.

 

విద్యార్హత: డిగ్రీ, ఎంబీఏ లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగాల్లో పని అనుభవం ఉన్నవారు అర్హులు

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు: ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ: మే 5

వెబ్ సైట్: www.bankofbaroda.com

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy