బ్యాంక్ ఆఫ్ బరోడాలో 785 పోస్టులు

BOB-Recruitmentపోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-మొత్తం ఖాళీల సంఖ్య – 361(రెగ్యులర్ పోస్టులు)

-MMG/S-II స్కేల్ ఖాళీలు – 40
-MMG/S-III స్కేల్ ఖాళీలు – 221
-SMG/S-IV స్కేల్ ఖాళీలు – 100

డిగ్రీ / ఎంబీఏ ఉత్తీర్ణులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ, జీడీ ద్వారా ఎంపిక
-ఆకర్షణీయమైన జీతభత్యాలు
-చివరితేదీ మే 5

హెడ్ – 37 ఖాళీలు(కాంట్రాక్టు ప్రాతిపదికన)

-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 30 – 45 ఏండ్ల మధ్య ఉండాలి.

-గ్రూప్ హెడ్ – 6 ఖాళీలు (కాంట్రాక్టు ప్రాతిపదికన)

-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
-వయస్సు: 35 – 50 ఏండ్ల మధ్య ఉండాలి.

-వీటితోపాటు ఆపరేషన్స్ హెడ్ (వెల్త్) – 1, ఆపరేషన్స్ మేనేజర్ (వెల్త్) -1, సర్వీసెస్ అండ్ కంట్రోల్ మేనేజర్ – 1, ప్రాజెక్టు మేనేజర్ – 1, కంప్లయెన్స్ మేనేజర్ (వెల్త్) – 1, ఎన్‌ఆర్‌ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్ – 1 ఖాళీ ఉన్నాయి.

-ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్), వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 6
-సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ – 375(కాంట్రాక్టు ప్రాతిపదికన )

-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ/ తత్సమాన డిగ్రీ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-అనుభవం: సంబంధిత రంగంలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 23 – 40 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 17

…దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 600/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-

 -వెబ్‌సైట్: https://www.bankofbaroda.com

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy