బ్రహ్మోత్సవం టీజర్ రిలీజ్

mahesh 11సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అప్ కమింగ్ మూవీ బ్రహ్మోత్సవం టీజర్ ఇవాళ రిలీజ్ అయ్యింది. బ్రహ్మోత్సవం  టీజర్ ను న్యూ ఇయర్ కానుకగా తన ఫ్యాన్స్ కు ఇచ్చారు మహేశ్.  శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మహేశ్ సరసన సమంత, కాజల్‌, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

టీజర్ చాలా రిచ్ గా ఉంది. మహేశ్ ను హ్యాండ్సమ్ గా చూపించారు డైరెక్టర్ శ్రీకాంత్. శ్రీమంతుడు.. వన్ సినిమాలకంటే ఈ మూవీలోనే మహేశ్ అందంగా ఉన్నాడంటున్నారు ఫ్యాన్స్. టీజర్ లో సాంగ్ కూడా న్యూ ఇయర్ కు తగ్గట్టుగా… “వచ్చింది కదా అవకాశం… ఓ మంచి మాట అనుకుందా.. ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందాం…అంటూ సాగుతోంది.

12 11

 

 

 

 

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy