
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ బ్లాక్ లో పోస్ట్ చేశారు. త్వరలో ఇండియా పర్యటనకు వచ్చి మోడీతో సమావేశం కానున్నారు. గతంలో తమ దేశానికి ప్రధానిగా ఉన్న విన్ స్టన్ చర్చిల్ విగ్రహం పక్కనే భారత జాతిపిత విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. పార్లమెంట్ స్క్వేర్ దగ్గర ఇప్పటి వరకూ తమ దేశానికి చెందిన ప్రముఖుల విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించిన బ్రిటన్ అధికారులు తాజాగా గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణాయానికి వచ్చారు.