బ్రిస్టల్ టీ20 : భారత్ టార్గెట్-199

DhlnTtAXcAAkDzCటీ20 సిరీస్ లో భాగంగా ఆదివారం (జూలై-8) బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో బిగ్ స్కోర్ చేసింది ఇంగ్లాండ్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసి ఇంగ్లీష్ టీమ్..నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనింగ్ లో దూకుడుగా ఆడారు రాయ్ (67), బట్లార్ (34). ఆ తర్వాత 94 రన్స్ వద్ద దీపక్ చాహర్ బౌలింగ్ లో రాయ్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ జోరు తగ్గింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయాయి. భారత బౌలర్లలో పాండ్యా 4 వికెట్లు తీశాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy