బ్రిస్బేన్ టీ20 : భారత్ టార్గెట్-174

బ్రిస్బేన్ : ఇండియా-ఆస్ట్రేలియా 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఇవాళ నవంబర్-21న బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టీ20లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. 16వ ఓవర్ ముగిసిన సమయంలో మ్యాచ్ కి వర్షం అడ్డంకి కావడంతో 17 ఓవర్లకు కుదించారు. DLS మెథడ్ ప్రకారం 17 ఓవర్లకు భారత్ టార్గెట్-174గా నిర్ణయించారు.

ఆస్ట్రేలియా ప్లేయర్లలో ఆరోన్ ఫించ్(27), క్రిస్ లిన్(37), గ్లెన్ మాక్సివెల్(46), మార్కస్ స్టోయినిస్(31) రన్స్ చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2), ఖలీల్ అహమద్(1), బుమ్రా(1 ) వికెట్లు తీశారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy