బ్రూస్ లీలో చిరు డైలాగ్

chiruరాంచరణ్ బ్రూస్ లీ మూవీలో చిరు 150 సినిమా టీజర్ లా వస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత రంగు వేసుకున్న మెగాస్టార్.. అభిమానులను ఉద్దేశించి ఓ డైలాగ్ వదులుతారు. కొడుకు – తండ్రి మధ్య జరిగే ఈ డైలాగ్ ఇప్పుడు అభిమానులను పండగ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ ఏ నోట విన్నా.. ఈ డైలాగ్ జపం చేస్తున్నారు. . ‘బాస్! మీ స్టామినాను మ్యాచ్ చేయడం, మీ స్పీడ్‌నూ అందుకోవడం కష్టం’ అని చిరంజీవి పాత్రను ఉద్దేశించి రామ్‌చరణ్ డైలాగ్ చెబితే – ‘‘నా స్టామినాకూ, స్పీడ్‌కూ ఫ్యూయల్ నా అభిమానులే… మన అభిమానులే. నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం వెళుతున్నా. బై’ అని చిరంజీవి అంటారు. బ్రూస్ లీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఈ డైలాగ్ వదిలారు మెగాస్టార్

 

chiranjeevi-01

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy