బ్లాక్ లిస్టులో 31.4 లక్షల చైనా కంపెనీలు

made-in-chinaస్వచ్ఛత లేదని డిసైడ్ అయిన చైనా ప్రభుత్వం 31.4 లక్షల కంపెనీలను బ్లాక్‑లిస్ట్‑లో చేర్చింది. ఆయా సంస్థలు ప్రభుత్వానికి అందించిన వివరాలు, నిర్వహణ లోపాలు, పన్నుల ఎగవేత  అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఈ మధ్యే  తెలిపారు. బ్లాక్ లిస్ట్ కంపెనీల వివరాలను నేషనల్ ఎంటర్‑ప్రైజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్ అనే వెబ్‑సైట్‑లో ఉంచారు.ఈ విషయాన్ని ఆ దేశ పారిశ్రామిక, వాణిజ్యశాఖల డిప్యూటీ చీఫ్ లీయు యుటింగ్ తెలిపారు. వెబ్‑సైట్ సిస్టమ్ ఆ కంపెనీల రిజిస్ట్రేషన్, అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలు, ప్రభుత్వ పన్నులు, జరిమానాలు లాంటి పూర్తివివరాలను అందిస్తుందని ఆయన వివరించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy