బ్లూ, గ్రీన్ కేపిటల్ గా అమరావతి: చంద్రబాబు

22brk155_babu1అమరావతిని బ్లూ, గ్రీన్ రాజధానిగా నిర్మించబోతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేపిటల్ సిటీని ప్రపంచంలోనే సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని వసతులున్నాయని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్, జస్టిస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంటర్ టైన్ మెంట్ వంటి 9 నగరాలను అమరావతిలో నిర్మించబోతున్నామన్నారు. అలాగే ఏడు రీజనల్ సెంటర్స్, 7 డెవలప్ మెంట్ సెంటర్స్ ఉంటాయన్నారు చంద్రబాబు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy