భద్రాచలం వద్ద బ్రిడ్జిపైనుంచి బస్సు బోల్తా : ముగ్గురి మృతి

bussగోదావరి నది ప్రాంతంలో భద్రాచలం వద్ద బస్సు బ్రిడ్జి పైనుంచి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. సారపాకనుంచి భద్రాచలం వెళ్తున్న రామబాణం బస్సు ఈ ప్రమాదానికి గురైంది. మరో 10 నిముషాల్లో భద్రాచలం చేరుతుందనగా బస్సు లోయలో పడింది. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy