భద్రాద్రి రామయ్యకు స్వర్ణపుష్పాలతో అర్చన

bhadrachala-rama భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ మూల విరాట్ కు అభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం సుమారు 30 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించి..వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత సీతారాములకు స్వర్ణపుష్పాలతో అర్చన చేశారు. బంగారంతో  తయారు చేసిన పుష్పాలను స్వామి దగ్గర ఉంచి భక్తుల పేరిట పూజు నిర్వహించారు. బేడా మండపంలో నిత్యకల్యాణం ఘనంగా జరిగింది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy