భయానికే నవ్వంటే భయం : తాప్సీ

Taapsee Anando Brahmaతెలుగు చిత్రాలకు చిన్న బ్రేక్ ఇచ్చి హిందీలో సినిమాలు చేస్తూ వరుస హిట్లు తన ఖాతాలో వేసుకింది తాప్సీ. డైరెక్ట్ తెలుగు మూవీలో నటించడానికి ఆఫర్స్ ఉన్నా కథ బాగుంటేనే చేస్తా అంటూ ఈ మధ్య ఘాజీ చిత్రంలో చిన్నపాత్ర అయినా చేసింది. ఆనందో బ్రహ్మ అనే చిత్రంతో మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో శ్రీనివాస్ రెడ్డి,వెన్నెల కిషోర్,శకళక శంకర్ తదితరులతో ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను ప్రభాస్ రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తుండగా.. మ‌హి వి రాఘ‌వ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ డైలాగ్ తో మోషన్ పోస్టర్ అదురిందని ఫిల్మ్ వర్గాల టాక్.

https://www.youtube.com/watch?v=ThnRvNV60Wc

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy