భవననిర్మాణ గుంతలో పడి చిన్నారి మృతి

child deadహైదరాబాద్ కేపీహెచ్ బీ – నిజాంపేట క్రాస్ రోడ్డులో కొన్నేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ గుంతలో పడి చిన్నారి చనిపోయింది. పాప నందిని రెండో తరగతి చదువుతుంది. మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తులో పడి చనిపోయింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy