భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు : GHMC

GHMCవచ్చే జూన్ 5 తర్వాత సిటీలో బిల్డింగ్ నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ వేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. GHMC ఆఫీసులో భవన నిర్మాణ వ్యర్ధాలపై బిల్డర్లతో సమావేశమైన మేయర్..బిల్డింగ్ నిర్మాణ వ్యర్ధాలను తరలించే వాహనాలు జూన్ 5 లోపే.. జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్లు, నాలాలు, చెరువుల్లో వేయడంతో పలు సమస్యలు వస్తున్నాయని చెప్పారు.  సిటీ ఇమేజ్ ను కాపాడాడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy