భవిష్యత్తు భారత్ దే :స్కూలు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన మోడీ

MDఇన్నోవేషన్ కి బాత్.. ప్రధానమంత్రి కే సాథ్ కార్యక్రమంలో స్కూలు పిల్లలతో ప్రదానమంత్రి నరేంద్రమోడీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఉదయం తూత్తుకుడి, అమృత్ సర్ సహా పలు నగరాల్లోని బడి పిల్లలు చేసిన ఇన్నోవేషన్స్ పై వివరాలు అడిగి తెల్సుకున్నారు. గ్రామాలు, పట్టణాలకు స్టార్టప్స్ విస్తరిస్తున్నాయని… అవకాశాలను యువత అందుకోవాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు …  ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే పథకాన్ని ప్రకటించామన్నారు మోడీ. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.

.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy