భారత్-ఇజ్రాయిల్ మధ్య చిగురిస్తున్న స్నేహబందం

bharat-israilభారత్-ఇజ్రాయిల్ దేశాల మద్య అనుబంధం మరింత బలపడనుంది. భారత్ తో వాణిజ్య, విద్యా రంగాల్లో MoU కుదుర్చుకుంది ఇజ్రాయెల్. మరోవైపు సైబర్ సెక్యూరిటీ అంశంలో భారత్ కు సహాయం చేస్తామని ముందుకొచ్చిన ఆ దేశం… ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ ప్రాజెక్ట్ లలోనూ భారత్ కు సహకరిస్తామని ప్రకటించింది. వచ్చే ఏడాది ఇజ్రాయెల్ లో అగ్రిటెక్, హెల్త్ కేర్ సమ్మిట్, వాటర్ టెక్ వంటి మేజర్ ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నట్లు ఆ దేశ  అంబాసిడర్ డానియెల్ కార్మాన్ తెలిపారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy