భారత్ కు తక్కువ ధర iPhone 4

ip

కొంత కాలంగా ఉత్పత్తి చేయడం ఆపేసిన iPhone 4 ను భారత్ లో తక్కువ ధరకు… 15,౦౦౦ Rs. కు అందించనున్నట్లు ఆపిల్ సంస్థ తెలిసింది. iPhone 5 విడుదల తర్వాత 4 ను కంపెనీ ఆపేసింది. కానీ ఆపిల్ నుండి అత్యంత ఆదరణ పొందిన మాడల్స్ లో ఒకటైన 4 ను తక్కువ ధరలో, భారత్ లాంటి price conscious దేశం లో దించడం ద్వారా మార్కెట్ ను కైవసం చేసుకోవాలని ఇప్పుడు భావిస్తుంది. కొత్త కొనుగోలుదారులకు బ్యాంక్ సహకారం, వేరే ఫోన్లతో మార్పిడి సౌకర్యం వంటి పథకాలు కూడా ప్రవేశ పెట్టనున్నారు. ఈ మోడల్ 8 GB సామర్ధ్యం తో ఉంటుంది.

iPhone 6 విశేషాల గురించి వార్తలు వస్తున్న సమయంలో ఆపిల్ ఈ కొత్త పథకాన్నిభారత్ కోసం ప్రత్యేకంగా తెస్తుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy