భారత్ లో ఐఫోన్ 8 రెడ్ ఫోన్లు

redభారత్ లోని తమ కస్టమర్లకు ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇండియన్ మార్కెట్లలో ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ రెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. యాపిల్ స్టోర్లలో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఐఫోన్ 8 రెడ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 67,940 ఉండగా,  ఐఫోన్ 8 ప్లస్ రెడ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 77,560 గా ఉంటుందని తెలిపింది. 64 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 67,940 ఉండగా, 256జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 91,110 లకు లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy