భారత్ ‘5’స్మార్ట్ ఫోన్ ..బడ్జెట్ ధరలో

barat5ఇండియన్ మొబైల్ ఫోన్ కంపెనీ మైక్రోమాక్స్  శుక్రవారం (డిసెంబర్-1) భారత్ 5 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.

అన్నీ రీటైల్ స్టోర్ లలో ఇది దొరుకుతుంది.

ఈ కంపెనీ వొడాఫోన్ తో కలసి 50 జీబీ డేటా అందించనుంది ఈ భారత్ 5 కి

దీని ధర 5,555రూ.

5.2 HD రిజల్యూషన్ తెర

1GB ర్యామ్

16GB ఇన్ బిల్ట్ స్టోరేజి.SD కార్డు ద్వారా 16 GB వరకు పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ నాట్ మరియు 1.3GHZ క్వార్డ్ కోర్ ప్రాసెసర్.

5 MP వెనుక కెమెరా.5MP ముందు కెమెరా

ముందు కెమెరాకి LED ఫ్లాష్

5,000mAh బ్యాటరీ

2 రోజుల వరకు బ్యాటరీ పని చేస్తుది

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy