భారీగా పెరిగిన TSPSC సభ్యుల జీతాలు

tspscతెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ)లో జీతభత్యాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు నెలకు చైర్మన్‌కు రూ.80వేలను ఏకంగా రూ.2.25లక్షలకు పెంచేశారు. ఇక సభ్యులకు ఉన్న జీతభత్యాలు రూ.79వేలు ఉండగా రూ.2.24లక్షలకు పెంచారు. ఈ పెరిగిన జీతభత్యాలు 2016 జనవరి 1నుంచి వర్తించనున్నాయి. దీంతో గత 19నెలలను కలిపి తాజా జీతం టీఎస్‌పీఎస్‌సీ సభ్యులకు ప్రభుత్వం చెల్లించనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy