భివాండిలో కూలిన భవనం.. ఆరుగురు మృతి

beemandiమహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్ప కూలింది. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది అర్టయ్యింది. వెంటనే స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో  ఆరుగురు చనిపోగా..30 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  భవనంలో 9 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలిపారు.  అయితే భవనం కూలిపోయే స్థితిలో ఉందని ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy