భువనగిరి నయీమ్ ఖతం

nayeem111పొద్దుపొద్దునే పాలమూరు జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో జాతీయ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. టౌన్ షిప్ లో బాషా అనే వ్యక్తి ఇంట్లో టెర్రిరిస్టులు ఉన్నారని స్థానికలు ఇచ్చిన ఇన్ఫ్మర్మేషన్ తో రంగంలోకి దిగింది.  స్థానిక పోలీసుల సాయంతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఒకరు హతం అయ్యాడు. చనిపోయిన వ్యక్తిని గ్యాంగ్ స్టర్ నయీంగా అనుమానిస్తున్నారు.  భూదందాలు, సెటిల్ మెంట్లు, హత్యలు, దోపిడీలు ఇలా నయూమ్ పై 100 వరకు కేసులున్నాయి. ఐపీఎస్ వ్యాస్, మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నేత సాంబశివుడు, ఆయన సోదరుడు రాములు, పటోళ్ల గోవర్దన్ రెడ్డి, హత్య కేసుల్లో నయూమ్ ప్రధాన సూత్రధారి.

2 Responses to భువనగిరి నయీమ్ ఖతం

  1. Anonymous says:

    Uthe dead body doesnt belongs to nayeem its wahis rowdy shiter dead body who was killed at zaheerabad this morning

  2. లలితా అక్కను చంపింది కూడా ఈ కొడుకే

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy