భూసేకరణ బిల్లుపై మాత్రమే చర్చ

BACబీఏసీ మీటింగ్ ముగిసింది. భూసేకరణ బిల్లులో సవరణలపై మాత్రమే ఆదివారం అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించింది బీఏసీ. సభకు గంట ముందు సభ్యులకు భూసేకరణ సవరణ బిల్లును అందజేయనున్నారు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు, జానారెడ్డి, పాషాఖాద్రి హాజరయ్యారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy