భూ సర్వే కోసం కొత్తగా 50 మంది అధికారులు

land-surveyశుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్న భూ సర్వేకు కొత్తగా 50 మంది అధికారులను కేటాయించింది సర్కార్. స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ నెల 15 నుంచి 31 వరకు జరగనున్న భూ సర్వేను పర్యావేక్షించనున్నారు అధికారులు.  వారికి కేటాయించిన జిల్లాల్లో మూడు నెలల పాటు ఉండి భూ సర్వేను రికార్డులను పరిశీలిస్తారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy