మంచుకురిసే వేళలో షిమ్లా!

మంచుకురిసే వేళలో హిమాలయ అందాల్ని చూడాలంటే ఇదే టైమ్.చలో హిమాచల్ ప్రదేశ్!  మంచు భలే సందడి చేస్తోంది ఆ స్టేట్ లో. షిమ్లాలో, మనాలీలో ఎక్కడ చూసినా తెల్లటి మంచు ముద్దలే. 4 సెంటీమీటర్ల స్నో పడింది ఈ రెండుచోట్లా. షిమ్లా దగ్గరలోని మషోర్బాలో అయితే, ఏకంగా చాలాచోట్ల ఒక డిగ్రీ టెంపరేచరే నమోదయింది. వానలు కూడా విపరీతంగా కురుస్తున్నాయ్. నేషనల్ హైవే మీద కూడా మంచు ముద్దలు పేరుకుపోవడంతో ట్రాఫిక్ గంటలతరబడి కదలడంలేదు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy