మంటల్లో.. ఆ పెద్ద బిల్డింగ్

torch-towerప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ లలో ఒకటైన దుబాయ్ టార్చ్ టవర్…మంటల్లో చిక్కుకుంది. 86 అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్ లో.. 14వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత దాదాపు 30 అంతస్తుల వరకూ మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకున్న వెంటనే.. ఇళ్లల్లోని జనాలను…సురక్షిత ప్రాంతాలకు తరలిచారు..అధికారులు. దీంతో..ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. దాదాపు కొన్ని గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు ఆర్పేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy