మందుబాబులకు రాజేంద్రుడి పాఠాలు

IndiaTv40cdb6_Rajendra-Prasadమద్యం తాగి వాహనాలు నడపొద్దాన్నారు ‘మా’ అధ్యక్షుడు…సినీ నటుడు రాజేంద్రప్రసాద్. హైదరాబాద్ గోషామహల్లో డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన మందు బాబులకు అవేర్ నెస్ కల్పించారాయన. తాగి డ్రైవింగ్ చేస్తే కిక్కు సంగతి తరువాత ప్రాణాలే పోతాయన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy