మక్కాలో తొక్కిసలాట.. 310 మందికి పైగా మృతి

hajj-3మక్కా మరోసారి ఉలిక్కిపడింది. రెండు వారాల క్రితం క్రేన్ పడిన ఘటన మర్చిపోకముందే… తాజాగా ఇవాళ తొక్కిసలాట జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో 310 మందికి పైగా చనిపోగా… మరో 400 మందికి పైగా గాయపడ్డారు. సౌదీ ప్రభుత్వం ఈ వార్తను ధ్రువీకరించింది. సెప్టెంబర్ 12నాటి  క్రేన్ దుర్ఘటనలో 107 మంది చనిపోయి… చాలా మందికి గాయాలు అయ్యాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy