మణిశర్మకు పితృవియోగం

MANISHARMAమ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తండ్రి నాగయగ్న శర్మ కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంగా ఉన్న ఆయన మంగళవారం (మే-1) ఉదయం చనిపోయారని తెలిపారు కుటుంబసభ్యులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy